గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం

ABN , First Publish Date - 2022-06-26T22:03:36+05:30 IST

గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం

గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం

కృష్ణా: గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం చోటుచేసుకుంది. రావి వెంకటేశ్వరరావు, టీడీపీ యువనేత శిష్లా వర్గాల మధ్య వివాదం జరిగింది. మహానాడు దృష్ట్యా గుడివాడలో శిష్లా లోహిత్ వర్గీయులు ఫ్లెక్సీలు కట్టారు. లోహిత్ బ్యానర్లు కత్తిరించి ప్రత్యర్థులు రావి వెంకటేశ్వరరరావు బ్యానర్లు కట్టారు. రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా రేపు గుడివాడలో నెహ్రూ సెంటర్లో ధర్నాకు లోహిత్ వర్గీయుల సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. రావి వెంకటేశ్వరరావు బ్యానర్లు మాత్రమే ఉండాలని రావి వర్గీయులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-26T22:03:36+05:30 IST