‘ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యం ఉందా?’

ABN , First Publish Date - 2022-12-07T15:37:05+05:30 IST

ఉపముఖ్యమంత్రి, మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యం ఉందా? అని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) ప్రశ్నించారు.

‘ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యం ఉందా?’

ఢిల్లీ: ఉపముఖ్యమంత్రి, మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యం ఉందా? అని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) ప్రశ్నించారు. మున్సిపల్ ఛైర్మన్‌కు ఎమ్మెల్యే దగ్గరకి వెళ్ళి పని చేసుకునే ధైర్యం ఉందా అన్నారు. అధికారాలు తమ వర్గం వద్ద పెట్టుకుని బీసీలను ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బీసీ నేతలను కలిసి మీ వర్గానికి ఏం కావలని ఒక్కసారికుడా అడగలేదన్నారు. రాష్ట్రంలో బీసీలను భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. విశాఖ, కర్నూలు, తిరుపతిలో బీజేపీ బీసీ సభలు పెడతామని తెలిపారు.

Updated Date - 2022-12-07T15:37:10+05:30 IST