‘సీపీఎస్ రద్దు అని చెబితేనే ఇకపై సమావేశానికి వస్తాం’
ABN , First Publish Date - 2022-05-24T21:59:49+05:30 IST
‘సీపీఎస్ రద్దు అని చెబితేనే ఇకపై సమావేశానికి వస్తాం’
అమరావతి: జీపీఎస్ సంప్రదింపుల సమావేశం తర్వాత ఉద్యోగ సంఘాలు స్పందించాయి. జీపీఎస్ వద్దు ఓపీఎస్ మాత్రమే కావాలని ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. జీపీఎస్ ప్రతిపాదనలు సహేతుకంగా లేవని ఆయన అన్నారు. సీపీఎస్ రద్దు అని చెబితేనే ఇకపై సమావేశానికి వస్తామన్నారు.