‘జగన్ ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి’
ABN , First Publish Date - 2022-04-19T21:46:29+05:30 IST
‘జగన్ ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి’

అమరావతి: బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పరిశ్రమ వల్ల ప్రజలు ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు హాని కలిగించే గ్రాసిమ్ రసాయన కర్మాగారాన్ని ప్రారంభించడం ముఖ్యమంత్రి జగన్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గ్రాసిమ్ కర్మాగారాన్ని ప్రారంభిస్తే ప్రజలుతో కలిసి ఆందోళన చేపడతామన్నారు.