దారుణం... కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-08-15T22:50:03+05:30 IST

జిల్లాలోని వెలిగండ్ల మండలం పూలికుంట్లలో దారుణఘటన చోటుచేసుకుంది. కంటికి కనురెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కూతురిని కాటేశాడు.

దారుణం... కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

ప్రకాశం: జిల్లాలోని వెలిగండ్ల మండలం పూలికుంట్లలో దారుణఘటన చోటుచేసుకుంది. కంటికి కనురెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కూతురిని కాటేశాడు. అసలు విషయంలోకి వెళ్తే... కూతురిపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిపై పోలీసులు తల్లీకూతురు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Read more