ఏపీసీఎస్ కే.ఎస్.జవహర్రెడ్డికి కేరళ సీఎస్ వి.పి.జాయ్ లేఖ

ABN , First Publish Date - 2022-12-07T20:18:19+05:30 IST

ఏపీసీఎస్ కే.ఎస్.జవహర్రెడ్డికి కేరళ సీఎస్ వి.పి.జాయ్ లేఖ రాశారు. ఏపీ నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే స్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని లేఖ ద్వారా వెల్లడించారు.

ఏపీసీఎస్ కే.ఎస్.జవహర్రెడ్డికి కేరళ సీఎస్ వి.పి.జాయ్ లేఖ

అమరావతి: ఏపీసీఎస్ కే.ఎస్.జవహర్రెడ్డికి కేరళ సీఎస్ వి.పి.జాయ్ లేఖ రాశారు. ఏపీ నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే స్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని లేఖ ద్వారా వెల్లడించారు. కేరళలోని దేవస్థానం బోర్డుల ఆధ్వర్యంలో త్రాగునీరు, అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ ఇబ్బంది లేనందున భక్తులు అందరికీ అయ్యప్ప దర్శనం జరిగేలా చూస్తామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం 52 మిడ్ వే షల్టర్లు ఏర్పాటు చేశామని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-12-07T20:18:20+05:30 IST