అనకాపల్లి జిల్లా... తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-31T20:53:25+05:30 IST

అనకాపల్లి జిల్లా... తప్పిన పెను ప్రమాదం

అనకాపల్లి జిల్లా... తప్పిన పెను ప్రమాదం

అనకాపల్లి: జిల్లాలోని అచ్యుతాపురంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆర్సీఎల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. కన్వేయర్ బెల్ట్‌కు నిప్పంటుకుని  మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేయంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Read more