ఏపీ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఉద్యోగుల పోరుబాట

ABN , First Publish Date - 2022-10-18T01:08:16+05:30 IST

ఏపీ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఉద్యోగుల పోరుబాట

ఏపీ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఉద్యోగుల పోరుబాట

అమరావతి: ఏపీ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఉద్యోగుల పోరుబాటకు దిగారు. రేపు విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. సమస్యల పరిష్కారం కోసం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆడిట్‌ శాఖలో సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం నుంచి హామీ లభించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తరలిరావాలని APSAGEA పిలుపు నిచ్చింది. 

Updated Date - 2022-10-18T01:08:16+05:30 IST