ఢిల్లీ చేరుకున్న ఏపీ Governor

ABN , First Publish Date - 2022-07-16T19:36:07+05:30 IST

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీ చేరుకున్న ఏపీ Governor

న్యూఢిల్లీ:  ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్(Biswa Bhushan Harichandan ) ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న గవర్నర్... ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ ఇచ్చే విందులో పాల్గొనున్నారు. సాయంత్రం రాష్ట్రపతివిందుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విందు ఇవ్వనున్నారు.


Read more