గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

ABN , First Publish Date - 2022-06-17T02:33:33+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం (Government) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లు పూర్తి చేసుకుని ...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

అమరావతి/Amaravathi: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం (Government) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లు పూర్తి చేసుకుని పరీక్ష పాసైన వారందర్నీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రతిపాదన ఫైల్‌పై సీఎం జగన్ (Cm Jagan) సంతకం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ (PRC) ప్రకారమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


Updated Date - 2022-06-17T02:33:33+05:30 IST