ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-06-16T01:07:49+05:30 IST

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏబీ వెంకటేశ్వరరావును..

ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు

అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు (Ab Venkateswara Rao)కు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేస్‌ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఉన్న జీ. విజయ కుమార్‌ను హోమ్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 



Updated Date - 2022-06-16T01:07:49+05:30 IST