Jagan Video viral: 43 నిమిషాలు.. 14 దోషాలు
ABN , First Publish Date - 2022-08-16T02:19:58+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వాంతంత్ర్య దినోత్సవం వేడుకల్లో...

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohan Reddy) స్వాంతంత్ర్య దినోత్సవం వేడుకల్లో (Indepedence Day Celebrations) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వాంతంత్ర్య సమరమోధులు గురించి మాట్లాడుతూ ఉచ్చారణ దోషాలు పలికారు. 43 నిమిషాలు ప్రసంగించిన ఆయన 14 ఉచ్చారణ దోషాలు చదివారు. రాసుకొచ్చిన పేపర్లో చూసి కూడా తప్పులు చడవడంతో ఆయన మాట్లాడిన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగనన్న ఆణిముత్యాలు .. 43 నిమిషాలు.. 14 ఉచ్చారణ దోషాలు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.