టీడీఎల్పీ ఆఫీస్‌లో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

ABN , First Publish Date - 2022-03-14T17:01:10+05:30 IST

ఏపీ అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యాయి.

టీడీఎల్పీ ఆఫీస్‌లో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

అమరావతి: ఏపీ అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల అంశంపై పట్టు వదలకుండా నిలదీయాలని సభ్యులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటనైనా చేయాలి.. లేదా చర్చ అయినా పెట్టే దాకా పట్టు విడకూడదని టీడీపీ సభ్యులు చర్చిస్తున్నారు. 


Read more