Cm Jagan: అంతర్రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2022-09-10T04:32:24+05:30 IST

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్..

Cm Jagan: అంతర్రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Amaravati: తెలంగాణ (Telangana) నుంచి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ (Cm Jagan) శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలను ఆమోదించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‎కు 1338 మంది ఉద్యోగులు.. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఈ బదిలీల కోసం ఇప్పటికే ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 

Updated Date - 2022-09-10T04:32:24+05:30 IST