పథకాల డబ్బంతా మద్యానికే: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-08-04T08:54:15+05:30 IST

పథకాల డబ్బంతా మద్యానికే: తులసిరెడ్డి

పథకాల డబ్బంతా మద్యానికే: తులసిరెడ్డి

వేంపల్లె, ఆగస్టు 3: జగనన్న మద్యం బుడ్డి ముందు.. జగనన్న తోడు బలాదూర్‌ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. జగనన్న తోడు, అమ్మఒడి, చేయూత, ఆసరా తదితర పథకాల ద్వారా జగన్‌ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న ఆర్థిక సహాయం మద్యం బాటిళ్ల ద్వారా ప్రభుత్వం లాక్కుంటోందన్నారు.  


Updated Date - 2022-08-04T08:54:15+05:30 IST