సూటిగా ఒక మాట
ABN , First Publish Date - 2022-01-21T08:45:23+05:30 IST
సూటిగా ఒక మాట

పనీపాటా లేని సలహాదారులు విలాసవంతమైన జీవితం గడుపుతూ లక్షల జీతాలు తీసుకుంటున్నారు. నిత్యం కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం జీతాలు తగ్గిస్తామంటున్నారు. ఒక సలహాదారుడైతే పనీపాటా లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరు చదువుకున్న వ్యక్తిలా లేదు. న్యాయపరంగా, చట్టపరంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపడుతున్న ఆందోళనలకు మా పూర్తి మద్దతు ఉంటుంది.
- కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి