ఓడలరేవు తీరంలో డాల్ఫిన్
ABN , First Publish Date - 2022-12-15T03:12:27+05:30 IST
రెండు మీటర్ల పొడవు, 200 కిలోల బరువు ఉన్న డాల్ఫిన్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది.
రెండు మీటర్ల పొడవు, 200 కిలోల బరువు ఉన్న డాల్ఫిన్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. రెవెన్యూ, మత్స్య శాఖ సిబ్బంది దీనిని పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించారు. భారీ డాల్ఫిన్‌ను చూసేందుకు తరలివచ్చిన జనం.. దానిని తమ సెల్‌ఫోన్లలో బంధించారు.
- అల్లవరం