బైక్ వెనుక చక్రంలో ఇరుక్కొని 3 నెలల పసికందు మృతి

ABN , First Publish Date - 2022-01-23T15:27:59+05:30 IST

బైక్ వెనుక చక్రంలో ఇరుక్కొని 3 నెలల పసికందు మృతి

బైక్ వెనుక చక్రంలో ఇరుక్కొని 3 నెలల పసికందు మృతి

కర్నూలు: కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో విషాదం నేలకొంది. బైక్ వెనుక చక్రంలో ఇరుక్కొని 3 నెలల పసికందు మృతి చెందింది. తల్లి ఒడి నుంచి జారి బైక్‌ వీల్‌లో పసికందు ఇరుకుంది. చిన్నారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లివస్తుండగా ఈ ఘటన జరిగింది. పసికందు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

Read more