మెలన్ కివీ స్మూతీ
ABN , First Publish Date - 2021-05-29T16:39:41+05:30 IST
హనీడ్యూ మెలన్ - రెండు కప్పులు, కివీ పండ్లు - మూడు, వెనీలా యోగర్ట్ - ఒక కప్పు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - ఒక టీస్పూన్, తేనె - ఒక టేబుల్‌స్పూన్, ఐస్ క్యూబ్స్ - కొన్ని
కావలసినవి: హనీడ్యూ మెలన్ - రెండు కప్పులు, కివీ పండ్లు - మూడు, వెనీలా యోగర్ట్ - ఒక కప్పు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - ఒక టీస్పూన్, తేనె - ఒక టేబుల్‌స్పూన్, ఐస్ క్యూబ్స్ - కొన్ని.
తయారీ విధానం: మెలన్, పొట్టు తీసిన కివీ పండ్లు, యోగర్ట్, నిమ్మరసం, వెనీలా ఎక్స్ట్రాక్ట్, తేనె, ఐస్ ముక్కలను బ్లెండర్లో వేసి పట్టుకోవాలి. అవసరమైతే రుచి కోసం మరింత యోగర్ట్, తేనె కలుపుకోవాలి. చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి.