ఎర్రజెండాకు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ సెల్యూట్

ABN , First Publish Date - 2021-03-22T13:05:59+05:30 IST

జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత ఎర్రజెండాకు సెల్యూట్ కొట్టడం

ఎర్రజెండాకు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ సెల్యూట్

ములుగు: జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత ఎర్రజెండాకు సెల్యూట్ కొట్టడంపై చర్చ జరుగుతోంది. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఎర్రజెండాకు సెల్యూట్ కొట్టారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో కుసుమ జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఎర్రజెండా పాటపాడారు. ఓ అరుణ పతాకమా.. నీకు  రెడ్ సెల్యూట్ అంటూ జగదీష్ గళమెత్తారు. గులాబీ పార్టీ తరపున ముఖ్యమైన పదవిలో ఉంటూ ఎర్రజెండాకు సెల్యూట్ కొట్టడంపై జిల్లాలో సంచలనం సృష్టించింది.

Updated Date - 2021-03-22T13:05:59+05:30 IST