TOT పబ్‌లో తప్పతాగి యువతీ యువకుల హల్ చల్

ABN , First Publish Date - 2021-12-25T17:16:31+05:30 IST

TOT పబ్‌లో అర్ధరాత్రి మందుబాబులు వీరంగం వేశారు. తప్పతాగి యువతీ యువకుల హల్ చల్ చేశారు.

TOT పబ్‌లో తప్పతాగి యువతీ యువకుల హల్ చల్

హైదరాబాద్: TOT పబ్‌లో అర్ధరాత్రి మందుబాబులు వీరంగం వేశారు. తప్పతాగి యువతీ యువకుల హల్ చల్ చేశారు. పబ్‌లో రచ్చ చేసిన అనంతరం రోడ్ల మీద కూడా మందుబాబులు హల్ చల్ చేశారు. కొద్ది రోజులుగా టాట్ పబ్ మూసేయాలని స్థానికుల ఆందోళన చేస్తున్నారు. అయినా పబ్ యాజమాన్యం తీరు మారడం లేదు. 


Updated Date - 2021-12-25T17:16:31+05:30 IST