అమెజాన్‌ పార్శిల్ చూసి షాకైన యువకుడు!

ABN , First Publish Date - 2021-01-12T17:03:49+05:30 IST

అమెజాన్ ఆన్‎లైన్ షాపింగ్‎లో వస్తువుల గోల్ మాల్ జరిగింది. ఆన్‎లైన్‎ ద్వారా సాయి అనే యువకుడు ర్యాక్స్ బుక్ చేస్తే అతనికి

అమెజాన్‌ పార్శిల్ చూసి షాకైన యువకుడు!

మహబూబాబాద్: అమెజాన్ ఆన్‎లైన్ షాపింగ్‎లో వస్తువుల గోల్ మాల్ జరిగింది. ఆన్‎లైన్‎ ద్వారా సాయి అనే యువకుడు ర్యాక్స్ బుక్ చేస్తే అతనికి ర్యాక్స్ బదులు కండోమ్స్ ప్యాకేట్స్ డెలవరీ వచ్చాయి. దీంతో బాధితుడు ఒక్కసారిగా షాక్‎కి గురయ్యాడు. మరోసారి ఆన్ లైన్ షాపింగ్ చేయనని యువకుడు లబోదిబోమన్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది.

Updated Date - 2021-01-12T17:03:49+05:30 IST