వరంగల్‎లో ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-07-08T17:50:51+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను

వరంగల్‎లో ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..నలుగురికి గాయాలు

వరంగల్ రూరల్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఖానాపురం మండలం చిలుకమ్మనగర్ శివారులో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-08T17:50:51+05:30 IST