ఎంజీఎం కొవిడ్ వార్డుల్లో సీఎం కేసీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2021-05-21T19:22:00+05:30 IST

ఎంజీఎం ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.

ఎంజీఎం కొవిడ్ వార్డుల్లో సీఎం కేసీఆర్ పర్యటన

వరంగల్: ఎంజీఎం ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఎంజీఎం కొవిడ్ వార్డుల్లో పర్యటించిన సీఎం రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో సమస్యలపై అధికారులను సీఎం కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-05-21T19:22:00+05:30 IST