వరంగల్‌లో రెచ్చిపోతున్న రియల్ మాఫియా

ABN , First Publish Date - 2021-12-20T00:03:07+05:30 IST

అవన్నీ పచ్చటి భూములు....ఏడాదికి రెండు, మూడు పంటలు పండే నికాసైన పచ్చని భూములు. పక్కనే సర్కారీ భూములు ఉన్నా రైతుల భూములపైనే..

వరంగల్‌లో రెచ్చిపోతున్న రియల్ మాఫియా

వరంగల్: అవన్నీ పచ్చటి భూములు....ఏడాదికి రెండు, మూడు పంటలు పండే నికాసైన పచ్చని భూములు. పక్కనే సర్కారీ భూములు ఉన్నా రైతుల భూములపైనే రియల్ మాఫియా కన్ను పడింది. అంతేకాదు రియల్ మాఫియాకు తోడు ప్రభుత్వ అధికారులు కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి  ఆ పచ్చటి భూములను కాస్త మురికి భూములుగా మార్చేందుకు కుట్ర పన్నారు. సివరేజ్ ప్లాంట్ నిర్మాణం పేరుతో రైతుల భూములను లాక్కునేందుకు రియల్ స్కెచ్ వేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆ రియల్ మాఫియా కుట్రపై ఏబీఎన్ గ్రౌండ్ రిపోర్ట్. 

Updated Date - 2021-12-20T00:03:07+05:30 IST