వరంగల్: డయాగ్నోస్టిక్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

ABN , First Publish Date - 2021-05-18T18:47:16+05:30 IST

జిల్లాలోని డయాగ్నోస్టిక్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ టీమ్‌ మంగళవారం దాడులు చేపట్టింది.

వరంగల్: డయాగ్నోస్టిక్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

వరంగల్: జిల్లాలోని డయాగ్నోస్టిక్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ టీమ్‌ మంగళవారం దాడులు చేపట్టింది. స్కానింగ్‌లకు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్న విజయ డయాగ్నస్టిక్  సెంటర్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, డీఎంహెచ్ఓ లలితాదేవి, డీసీపీ పుష్ప తనిఖీల్లో పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T18:47:16+05:30 IST