వికారాబాద్ శివారులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-29T14:16:38+05:30 IST

వికారాబాద్ శివారులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న దోపిడీ దొంగ పరారయ్యాడు.

వికారాబాద్ శివారులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురి అరెస్ట్

వికారాబాద్ : వికారాబాద్ శివారులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న దోపిడీ దొంగ పరారయ్యాడు. ఉదయం నాలుగు గంటలకు వాష్ రూమ్‌కి వెళ్లాలని అని చెప్పి A1 నిందితుడు మహమ్మద్ హరిషత్(22) పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

Updated Date - 2021-10-29T14:16:38+05:30 IST