వల్లంపట్ల శివారులోని బావిలో పడిన అడవి జంతువులు
ABN , First Publish Date - 2021-02-06T14:57:50+05:30 IST
రాజన్న సిరిసిల్ల: వల్లంపట్ల శివారులోని బావిలో అడవి జంతువులు పడిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రాజన్న సిరిసిల్ల: వల్లంపట్ల శివారులోని బావిలో అడవి జంతువులు పడిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిరుతపులి పిల్లలుగా గ్రామస్తుల అనుమానిస్తున్నారు. ఇటీవల వల్లంపట్లలో చిరుత, దాని పిల్లల సంచరిస్తున్నాయి. బావిలోపడిన జంతువులను పలువురు హైనాలు అంటున్నారు. బయటకి తీస్తేనే చెప్పవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు.