వ్యాక్సినేషన్‌ ఉచితంగా జరగాలి: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-05-02T09:03:41+05:30 IST

కరోనా రోగులకు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచడంలోనూ, అందరికీ వ్యాక్సిన్‌ను అందించడంలోనూ కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

వ్యాక్సినేషన్‌ ఉచితంగా జరగాలి: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): కరోనా రోగులకు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచడంలోనూ, అందరికీ వ్యాక్సిన్‌ను అందించడంలోనూ కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయాలని కోరారు.  కరోనా బాఽధితుల్లో అవసరం ఉన్నవారికి ఆక్సిజన్‌ను అందిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.  

Updated Date - 2021-05-02T09:03:41+05:30 IST