రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-30T14:42:14+05:30 IST

వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం

మెదక్ : వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161 పై వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బజాజ్ అవేంజర్ బైకుపై నుంచి పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం ధాటికి పెట్రోల్ ట్యాంకుకు మంటలు అంటుకొని సదరు యువకుడు పూర్తిగా కాలిపోయాడు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-12-30T14:42:14+05:30 IST