టీఎస్ఆర్జేసీ సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-20T12:37:52+05:30 IST

రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియం ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు నిర్వహించే టీఎ్‌సఆర్జేసీ సెట్‌ దరఖాస్తు గడువును పొడిగించారు

టీఎస్ఆర్జేసీ సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్: రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియం ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు నిర్వహించే టీఎ్‌సఆర్జేసీ సెట్‌ దరఖాస్తు గడువును పొడిగించారు. దరఖాస్తు గడువు శనివారంతో ముగియగా.. ఈనెల 30వరకు పొడిగించినట్లు కార్యదర్శి రమణ కుమార్‌ తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ http://telanganams.cgg.gov.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2021-06-20T12:37:52+05:30 IST