చీపురు కట్టలు నానపెట్టి మరీ కొడతారు: సత్యవతి
ABN , First Publish Date - 2021-10-28T20:07:47+05:30 IST
మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలను వైసీపీఆర్‌టీపీ ఖండించింది. నిరంజన్‌రెడ్డి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని వైసీపీఆర్‌టీపీ అధికార ప్రతినిధి సత్యవతి మండిపడ్డారు.

హైదరాబాద్: మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలను వైసీపీఆర్‌టీపీ ఖండించింది. నిరంజన్‌రెడ్డి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని వైసీపీఆర్‌టీపీ అధికార ప్రతినిధి సత్యవతి మండిపడ్డారు. నిరంజన్‌రెడ్డి మహిళలను గౌరవించడం లేదన్నారు. మహిళలు చీపురు కట్టలు నానపెట్టి మరీ కొడుతారని హెచ్చరించింది.