రూల్స్ బ్రేక్ చేసే ఇంటర్‌ కాలేజీలను ఉపేక్షించం: ఇంటర్‌ బోర్డ్

ABN , First Publish Date - 2021-07-08T23:28:21+05:30 IST

రూల్స్ బ్రేక్ చేసే ఇంటర్‌ కాలేజీలను ఉపేక్షించం: ఇంటర్‌ బోర్డ్

రూల్స్ బ్రేక్ చేసే ఇంటర్‌ కాలేజీలను ఉపేక్షించం: ఇంటర్‌ బోర్డ్

హైదరాబాద్: రూల్స్ బ్రేక్ చేసే ఇంటర్‌ కాలేజీలను ఉపేక్షించేదిలేదని టీఎస్‌ ఇంటర్‌ బోర్డ్ హెచ్చరించింది. ఫీజులు, అడ్మిషన్ విషయంలో నిబంధనలు అతిక్రమించిన కాలేజీల అఫిలియేషన్‌ను రద్దు చేస్తామని పేర్కొంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చేంత వరకూ ఎట్టి పరిస్థితులలో ఫిజికల్ క్లాసులను కండక్ట్‌ చేయకూడదని సూచించింది. కొన్ని ప్రైవేట్ కాలేజీలు అన్‌ఆథరైజడ్ బిల్డింగ్‌లలో సరైన అనుమతులు తీసుకోకుండా తరగతులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. 

Updated Date - 2021-07-08T23:28:21+05:30 IST