సాగర్ ఉపఎన్నిక: 7వ రౌండ్‎లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

ABN , First Publish Date - 2021-05-02T16:08:42+05:30 IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ‌గ‌త్‌ 7వ రౌండ్‎లో ముందంజలో కొనసాగుతున్నారు...

సాగర్ ఉపఎన్నిక: 7వ రౌండ్‎లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ‌గ‌త్‌ 7వ రౌండ్‎లోనూ ముందంజలో కొనసాగుతున్నారు. 7వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ 6,592 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 7వ రౌండ్‎లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,022 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,607 ఓట్లు,  బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి. 

Updated Date - 2021-05-02T16:08:42+05:30 IST