వెంకటాపురం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేతల హల్‌చల్

ABN , First Publish Date - 2021-03-14T14:29:31+05:30 IST

వెంకటాపురం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేతల హల్‌చల్

వెంకటాపురం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేతల హల్‌చల్

హైదరాబాద్‌: అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేతల హల్‌చల్ సృష్టించాడు. అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ భర్త  పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లారు. టీఆర్‌ఎస్‌ టీషర్టులతో పోలింగ్‌ బూత్‌లోకి రావడంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలింగ్‌ సిబ్బందితో గొడవకు దిగారు. అలాగే ఎస్ఐతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ భర్త అనిల్ కిషోర్ దురుసుగా ప్రవర్తించారు. 

Updated Date - 2021-03-14T14:29:31+05:30 IST