వామన్‌రావు దంపతుల హత్యపై..నేడు గవర్నర్‌ను కలవన్న టీపీసీసీ
ABN , First Publish Date - 2021-02-26T08:11:35+05:30 IST
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య ఘటనపైన సమగ్ర విచారణ కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను శుక్రవారం టీపీసీసీ బృందం కలవనుంది

హైదరాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య ఘటనపైన సమగ్ర విచారణ కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను శుక్రవారం టీపీసీసీ బృందం కలవనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఇతర నేతలూ రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెను కలవనున్నారు.