రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన రేవంత్

ABN , First Publish Date - 2021-07-08T17:56:36+05:30 IST

టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన రేవంత్

హైదరాబాద్: దివంతగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నగరంలోని పంజాగుట్ట సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2021-07-08T17:56:36+05:30 IST