బీజేపీకి, ఎంఐఎంకు ఏమీ తేడా లేదు: చాడ వెంకట్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-14T18:21:27+05:30 IST

బీజేపీకి, ఎంఐఎంకు ఏమీ తేడా లేదు: చాడ వెంకట్ రెడ్డి

బీజేపీకి, ఎంఐఎంకు ఏమీ తేడా లేదు: చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్: బీజేపీకి, ఎంఐఎం పార్టీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీకి, ఎంఐఎంకు ఏమి తేడా లేదని ఆయన మండిపడ్డారు. రెండు మతోన్మాద పార్టీలు విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ముఖేష్ అంబానీ, ఆదానీ చేతిలో దేశాన్ని పెట్టాలని చూస్తోందని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తుందన్నారు. 

Updated Date - 2021-03-14T18:21:27+05:30 IST