అక్రమ సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య

ABN , First Publish Date - 2021-10-15T03:26:14+05:30 IST

అక్రమ సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య

అక్రమ సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య

హైదరాబాద్‌: గోపన్‌పల్లి మర్డర్ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య, ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలి గోపన్‌పల్లి తండా రంగనాథ్ నగర్ కాలనీలో ముదావత్ శంకర్ హత్యకు గురైయ్యాడు. శంకర్‌ హత్యకు అక్రమ సంబంధమే కారణమని గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. మృతుడి భార్య జ్యోతికి మాణిక్యం అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, మాణిక్యంతో కలిసి భర్తను భార్య జ్యోతి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-15T03:26:14+05:30 IST