విద్యార్థినిని అభినందించిన ప్రిన్సిపాల్‌

ABN , First Publish Date - 2021-01-13T04:53:25+05:30 IST

సీపీజీఈటీ-2020 ఫలితాల్లో ఎంఏ ఎకనామిక్స్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన గిరిరాజ్‌ కళాశాల విద్యార్థిని బొండ్ల భార్గవిని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ అభినందించారు.

విద్యార్థినిని అభినందించిన ప్రిన్సిపాల్‌

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12: సీపీజీఈటీ-2020 ఫలితాల్లో ఎంఏ ఎకనామిక్స్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన గిరిరాజ్‌  కళాశాల విద్యార్థిని బొండ్ల భార్గవిని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ అభినందించారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ-2020 ఫలితాల్లో  విద్యార్థిని భార్గవి 74 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు.

Updated Date - 2021-01-13T04:53:25+05:30 IST