‘ఓడీఎఫ్‌ ప్లస్‌’లో తెలంగాణకు మొదటి స్థానం

ABN , First Publish Date - 2021-12-25T07:44:00+05:30 IST

హిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌) ప్లస్‌

‘ఓడీఎఫ్‌ ప్లస్‌’లో తెలంగాణకు మొదటి స్థానం

రాష్ట్రం 6,537 బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌) ప్లస్‌ గ్రామాలతో దేశంలో మొదటి స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశం మొత్తం మీద 17,684 ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలను స్వచ్ఛభారత్‌ మిషన్‌  గుర్తించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వాటిలో రాష్ట్రానికి చెందిన అత్యధిక గ్రామాలు ఉండటం విశేషం.  


Updated Date - 2021-12-25T07:44:00+05:30 IST