ఏసీబీకి చిక్కిన రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్

ABN , First Publish Date - 2021-10-22T02:39:17+05:30 IST

లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.5.50 లక్షల లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అధికారులకు చిక్కాడు.

ఏసీబీకి చిక్కిన రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్

హైదరాబాద్: లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.5.50 లక్షల లంచం తీసుకుంటూ  సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అధికారులకు చిక్కాడు. ల్యాండ్ డాక్యుమెంట్ల వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-10-22T02:39:17+05:30 IST