ఏసీబీకి చిక్కిన కొల్లాపూర్ తహశీల్దార్

ABN , First Publish Date - 2021-10-07T22:30:19+05:30 IST

జిల్లాలోని కొల్లాపూర్ లో ఏసీబీ దాడులు చేశారు. ఏసీబీ వలకు కొల్లాపూర్ తహశీల్దార్ షహద్ శౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ పట్టుబడ్డారు.

ఏసీబీకి చిక్కిన కొల్లాపూర్ తహశీల్దార్

నాగర్ కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్ లో ఏసీబీ దాడులు చేశారు. ఏసీబీ  వలకు కొల్లాపూర్ తహశీల్దార్ షహద్ శౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ పట్టుబడ్డారు. ధరణి రిజిస్టేషన్‌లో రూ.12వేలు డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 12వేలు ఇస్తూ ఏసీబీకి కుడుకిళ్ళ గ్రామానికి చెందిన స్వామి అనే రైతు వారిని అధికారులకు పట్టించాడు. 

Updated Date - 2021-10-07T22:30:19+05:30 IST