ఫారెస్ట్, విద్యుత్ అధికారుల మధ్య కోల్డ్ వార్‌పై స్పందన

ABN , First Publish Date - 2021-08-10T21:54:41+05:30 IST

ఫారెస్ట్, విద్యుత్ అధికారుల మధ్య కోల్డ్ వార్‌పై స్పందన

ఫారెస్ట్, విద్యుత్ అధికారుల మధ్య కోల్డ్ వార్‌పై స్పందన

మహబూబాబాద్: కొత్తగూడ మండలంలో ఫారెస్ట్, విద్యుత్ అధికారుల మధ్య కోల్డ్ వార్‌పై స్పందించారు. ఏబీఎన్‌లో కథనం ప్రసారం తర్వాత ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఇరు శాఖల అధికారుల మధ్య రాజీ కుదిరింది. విద్యుత్ అధికారులను కేసులతో వేధించబోమని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అటవీశాఖ కార్యాలయం, క్వార్టర్స్‌కు విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు పునరుద్దరించారు. విద్యుత్ అటవీశాఖ అధికారుల కోల్డ్ వార్‌తో రాత్రంతా అంధకారంలోనే అటవీశాఖ అధికారులు అని ఏబీఎన్‌లో కథనం ప్రసారం చేశారు. 

Updated Date - 2021-08-10T21:54:41+05:30 IST