మేడారం జంపన్న వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

ABN , First Publish Date - 2021-07-13T03:03:48+05:30 IST

మేడారం జంపన్న వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

మేడారం జంపన్న వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

ములుగు: జిల్లాలోని మేడారం జంపన్న వాగు వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మణుగూరుకు చెందిన బంగారి శ్యామల్ రావు, ఉడువండి కోటేశ్వరరావుగా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-07-13T03:03:48+05:30 IST