దర్బంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలెర్ట్

ABN , First Publish Date - 2021-07-12T22:10:35+05:30 IST

దర్బంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలెర్ట్

దర్బంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలెర్ట్

హైదరాబాద్: దర్బంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. పండుగల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. అందరి దృష్టిని దర్బంగా వైపు మరల్చి ఇతర ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర చేసినట్లు తెలిపారు. మానవ బాంబులతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదుల కుట్ర చేశారు. ఉనికిని చాటుకునేందుకు లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్‌ని యాక్టివ్ చేశారు. యూపీ, హైదరాబాద్‌లో ఉగ్ర లింకులపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీశారు.  

Updated Date - 2021-07-12T22:10:35+05:30 IST