ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం

ABN , First Publish Date - 2021-12-19T17:59:38+05:30 IST

తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి చేరింది. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనుంది.

ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం

ఢిల్లీ : తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి చేరింది. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనుంది. ఖరీఫ్‌ సీజన్‌లో పండే వరిధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని స్పష్టత కోరనున్నారు. ప్రస్తుతం పీయూష్‌ గోయల్‌ ముంబైలో ఉన్నారు. రేపు ఆయన ఢిల్లీకి రానున్నారు. వచ్చిన వెంటనే తెలంగాణ మంత్రులు, ఎంపీలు గోయల్‌ను కలవనున్నారు.Updated Date - 2021-12-19T17:59:38+05:30 IST