పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలి: కేసీఆర్
ABN , First Publish Date - 2021-11-28T22:47:53+05:30 IST
పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంటు వేదికగా పోరాడాలని సూచించారు.

హైదరాబాద్: పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంటు వేదికగా పోరాడాలని సూచించారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లు,. విద్యుత్ చట్టాల ఉపసంహరణ.. విద్యుత్ మీటర్లపై కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్ సూచించారు.