ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ నెంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2021-01-13T09:23:04+05:30 IST

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. 2019-20 ఆడిట్‌లో తెలంగాణ ఇప్పటికే 40ు ఆన్‌లైన్‌ ఆడిట్‌ నిర్వహించిందని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కేఎస్‌ సేథి అభినందించారు

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ నెంబర్‌ వన్‌

హైదరాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. 2019-20 ఆడిట్‌లో తెలంగాణ ఇప్పటికే 40ు ఆన్‌లైన్‌ ఆడిట్‌ నిర్వహించిందని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కేఎస్‌ సేథి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆడిట్‌ సంచాకులు మార్తినేని వెంకటేశ్వరరావుతో కేంద్ర కార్యదర్శి ఢిల్లీలో సమావేశమయ్యారు.  

Updated Date - 2021-01-13T09:23:04+05:30 IST