తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-17T16:13:49+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ జరగుతోంది. కాగా గురువారం (18వ తేదీ) బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 


కాగా అసెంబ్లీ సమావేశాలు పది రోజులపాటు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు జరగుతున్నాయి. ఒక వరుసలో ఒకరే కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో అదనంగా 40, కౌన్సిల్‌లో ఆరు అదనపు సీట్లు ఏర్పాటు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్

Updated Date - 2021-03-17T16:13:49+05:30 IST